AR Rahman : No Plagiarism, No Controversy - Only Talent | Filmibeat Telugu

2021-01-06 157

Happy Birthday AR Rahman : AR Rahman turns 54: ‘Mozart of Madras’ birthday special video
#ARRahman
#Rahman
#HappyBirthdayArrahman

AR Rahman award: స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డ్ సాధించి ఇండియాను ఓ రేంజ్‌లో నిలబెట్టాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్. ఇతడి పేరు చెబితే చాలు కుర్రకారు హుషారెత్తిపోతారు. జయహో రెహమాన్ అంటూ నినదిస్తారు. ఇతడు టేకాఫ్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే విజయం సాధించాల్సిందే. చిత్ర పరిశ్రమలో పేరు పొందిన డైరెక్టర్లు ఒక్కసారైనా రెహమాన్‌తో పనిచేయాలని ఆకాంక్షిస్తారు